WGL: పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు MP కడియం కావ్య నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది, కొత్త ఆశలు, కొత్త కోరికలు, కొత్త లక్ష్యాలు, కొత్త ఆశయాలు, కొత్త నిర్ణయాలు, కొత్త ఉత్సాహంతో ప్రతిఒక్కరూ ముందుకు సాగాలని MP ఆకాంక్షించారు. ఈ నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి ఆరోగ్యం, ఆనందం, శాంతి, సుభిక్షతను అందించాలని ఆకాంక్షిస్తున్నట్లు ఎంపి తెలిపారు.