KNR: ఉమ్మడి జిల్లాలో గతవారం రోజులుగా వణికించిన చలి తీవ్రత గురువారం కాస్త తగ్గింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరగడంతో ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాల వారీగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. జగిత్యాల జిల్లా కొల్వాయి, 12.8 డిగ్రీలు, పెద్దపల్లి జిల్లా ఆకెనపల్లిలో 13.0, రాజన్న సిరిసిల్ల జిల్లా లో 13.7, కరీంనగర్ జిల్లాలో 14.5 డిగ్రీలు నమోదయ్యాయి