BPT: కర్లపాలెం మండలం ఎంబీ రాజుపాలెంలో నిర్వహించిన చెడుగుడు పోటీల విజేతలకు బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ బహుమతులు ప్రదానం చేశారు. బుధవారం రాత్రి నిర్వహించిన బహుమతుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. క్రీడల పట్ల యువత ఆసక్తి పెంపొందించుకోవాలన్నారు. క్రీడలతో శారీరక దారుఢ్యం లభిస్తుందని తెలిపారు.