NLG: మాజీమంత్రి కుందూరు జానారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఇటీవల జానారెడ్డి మోకాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నారు. హైదరాబాదులోని ఇంటివద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇవాళ సీఎం వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.