NZB: ఇళ్లు లేని పేదలకు సొంతగూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు తీరుపై కలెక్టర్ స్థాయిలో అధికారులు పథకం అమల తీరును పర్యవేక్షిస్తున్నారు. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఓ స్థాయి అధికారులు ఇళ్ల కేటాయింపుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తనే ఆరోపణలే వెల్లువెత్తుతున్నాయి.