GNTR: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు, ప్రజలకు సీఆర్డీఏ కమీషనర్ కన్నబాబు గురువారం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతు సోదరులు 2026లో సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు. అమరావతి అభివృద్ధిలో భాగస్వాములైన రైతులందరికీ ఈ ఏడాది శుభం చేకూరాలని ఆకాంక్షించారు.