NZB: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని KMR జిల్లా ప్రజలకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ శుభాకాంక్షలు తెలిపారు. 2026వ సంవత్సరం ప్రతి ఒక్కరికి శుభాలను చేకూర్చాలని, అందరి ఇళ్లలో సుఖ సంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. కొత్త ఏడాదిలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో కొత్త ఏడాదిలో సరికొత్త ఆలోచనలు, ఆశయాలతో ముందుకు సాగాలని సూచించారు.