VZM: పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని బుధవారం కార్యదర్శులతో భోగాపురం MPDO కె.గాయత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాల్లో స్వర్ణ సచివాలయం కార్యక్రమంలో భాగంగా కార్యదర్శులు పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని, సచివాలయం సిబ్బంది సమయపాలన పాటించడంతో పాటు ఇళ్ల పన్నుల వసూళ్లు చేపట్టాలని ఆదేశించారు.