TG: రాజకీయాల బిజీలో ఉన్నా SMలో యాక్టివ్‌గా ఉండే KTR, అప్పుడప్పుడు వ్యక్తిగత ఆసక్తులను నెటిజన్లతో పంచుకుంటారు. తాజాగా తన ‘బకెట్ లిస్ట్’లోని ఓ అద్భుతమైన ప్రదేశం గురించి పోస్ట్ చేశారు. అదే జపాన్‌లోని ‘హోక్కైడో’ బీచ్. ఇక్కడ మంచు, బీచ్, సముద్రం.. ఒకేచోట కలుస్తాయి. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేలా ఉన్న ఆ ప్లేస్‌కి ఏదో ఒక రోజు వెళ్తానని KTR ఆశాభావం వ్యక్తం చేశారు.