TG: హైదరాబాద్‌లో న్యూఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. అయితే వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేగడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నగరంలోని ఇల్యూషన్ పబ్‌లో DJ ఆర్టిస్ట్‌కి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. నార్సింగిలో రాజేంద్రనగర్ SOT పోలీసులు చేసిన దాడుల్లో 5g కొకైన్ పట్టుబడింది. కూకట్‌పల్లిలోని షెర్లాక్ DJకి కూడా డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.