➢ వక్ఫ్ (సవరణ) చట్టం-2025లోని కొన్ని వివాదాస్పద నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది ➢ అసెంబ్లీ బిల్లులపై గవర్నర్, రాష్ట్రపతికి గడువు విధించలేం ➢ పార్టీ ఫిరాయింపు MLAలపై అనర్హత వేటుకు అధికారం స్పీకర్‌దే ➢ అన్ని రాష్ట్రాల్లో SIR కొనసాగించాల్సిందే ➢ సర్వీస్‌లో ఉన్న టీచర్లకు TET తప్పనిసరి. 5 ఏళ్ల లోపు సర్వీస్ ఉన్నవారికి మినహాయింపు