AP: రేపటి నుంచి జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు జరగనున్నాయి. అయితే, ఈ మాసోత్సవాల్లో ప్రతిఒక్కరూ పొల్గొనాలని మంత్రి పొన్నం ప్రభాకర్ రావు విజ్ఞప్తి చేశారు. రోడ్డు భద్రత క్లబ్లో ప్రతీ పాఠశాల చేరాలన్నారు. రవాణాశాఖ సూచనలను ప్రజలందరూ పాటించాలని, వాహనం నడిపేవారందరూ హెల్మెట్ ధరించాలని సూచించారు.