SDPT: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో UDID వికలాంగులకు వైద్య శిబిరాన్ని జనవరి 8 నుంచి నిర్వహించనున్నట్లు DRDO జయదేవ్ ఆర్య తెలిపారు. ఈ వికలాంగుల వైద్య శిబిరాన్ని హాజరయ్యే వారు మీసేవ ఆన్లైన్లో రసీదు, ఆధార్ కార్డు జిరాక్స్, అంగ వైకల్యంతో దిగిన పూర్తి ఫోటో, ఇది వరకు డాక్టర్ పరిశీలించిన మెడికల్ రిపోర్ట్‌తో హజరుకావలన్నారు.