PPM: ఈ ఏడాది పెద్ద ఎత్తున ఎన్నికల హామీలను ప్రబుత్వం అమలు చేసిందని కురుపాం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ తీయక జగదీశ్వరి అన్నారు. 2026 సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఇవాళ గుమ్మలక్ష్మీపురంలో ఆమె మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నామన్నారు. ప్రభుత్వ హామీలు సకాలంలో అమలవుతున్నాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.