ASF: ప్రభుత్వ పథకాలు కాగితాలకే పరిమితం కాకుండా లబ్దిదారుల జీవితల్లో నిజమైన మార్పు తీసుకురావాలనే ఉదేశ్యంతో కొండపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లపై క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించారు. ఇళ్ల నిర్మాణం ఆలస్యం కాకుండా వెంటనే పనులు పూర్తి చేయాలని లబ్దిదారులకు అధికారులు స్పష్టంగా సూచించారు. ఈ క్రమంలో MPO మహేందర్ గారు పంచాయతీ సెక్రెటరీ శ్రీకాంత్ పేర్కొన్నారు.