ADB: నార్నూర్ మండలంలోని పలువురు గ్రామపంచాయతీ సర్పంచులు మంగళవారం జిల్లా పాలనాధికారి రాజర్షి షాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఏజెన్సీ ప్రథమైన నార్నూర్ మండలంలో పాలశాలల అభివృద్ధి వెనుకబడి ఉందన్నారు. జాండా, పుసిగూడ, మాన్కపూర్, మరప్పాగూడ, నాగల్కొండ (G) ప్రభుత్వ పాఠశాలలకు ప్రహరీగోడ, తాగునీటి బోరు వేయాలన్నారు.
Tags :