E.G: రాజమహేంద్రవరంలో జరిగిన రూడా సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గత వైసీపీ ప్రభుత్వంలో రూడా నిధులతో చేపట్టిన పలు పనులు లోపభూయిష్టంగా ఉన్నాయని అన్నారు. అనపర్తి నుంచి రూ.11 కోట్ల రెవెన్యూ వస్తే కేవలం రూ.2.47 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, రూ.2 కోట్ల వరకు నిధులు మిస్యూజ్ అయ్యాయని ఆరోపించారు.