డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ పెయిడ్ ఇంటర్న్షిప్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎంఎస్సీ/ బీ.టెక్./ బీఈ పూర్తైన వారు, చివరి సంవత్సరం వారు అప్లై చేసుకోవచ్చు. జనవరి 25 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుంది. వివరాలకు WWW.DRDO.GOV.INను సందర్శించండి.