NTR: నర్సాపురానికి చెందిన లేస్ క్రాఫ్ట్ గురించి మన్ కీ బాత్లో ప్రధాని ప్రస్తావించారనీ టీడీపీ నాయకులు బెజవాడ నజీర్ తెలిపారు. మంగళవారం ఎన్టీఆర్ జిల్లా టీడపీ కార్యలయంలో మాట్లాడుతూ.. చేతివృత్తుల వారికి మెరుగైన నైపుణ్య శిక్షణను అందించడానికి, వారిని కొత్త మార్కెట్లకు అనుసంధానించడానికి ఏపీ ప్రభుత్వం, నాబార్డ్ కలిసి చేస్తున్న కృషిని ప్రశంసించారన్నారు.