✦ కదలకుండా కూర్చునే లేదా నడుంవాల్చి ఉండే జీవనశైలిని వదిలిపెట్టాలి ✦ బరువులెత్తడం లేదా జిమ్ చేయాలి ✦ అధిక కొవ్వు పదార్థాలను తగ్గించాలి ✦ రోజూ 20 నిమిషాలు నడవాలి ✦ రోజూ 8 గంటలు గాఢ నిద్రపోవాలి ✦ జంక్, అతిగా శుద్ధి చేసిన ప్యాకేజ్డ్ ఆహారాన్ని దూరం పెట్టాలి