SRPT: సోషల్ మీడియా, వాట్సప్ వేదికగా వచ్చే అనుమానాస్పద సందేశాలు, లాభసాటి స్కీముల పట్ల మునగాల మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మునగాల ఎస్సై ప్రవీణ్ కుమార్ సూచించారు. గొలుసు కట్టు దందాలు, చిట్టీల పేరుతో మోసపోయే అవకాశం ఉందని, మహిళలు వీటిపై జాగ్రత్తగా వహించాలని హెచ్చరించారు.