TG: న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నగర వాసులకు HYD సీపీ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా డ్రంక్ డ్రైవ్లో పట్టుబడితే జైల్లో వేస్తామని హెచ్చరించారు. HYD సిటీ వ్యాప్తంగా ఇప్పటికే న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రైవ్ నడుస్తోందని చెప్పారు. DEC 31 రాత్రి ప్రజా భద్రత దృష్ట్యా ORR లోపల కన్స్ట్రక్షన్ అండ్ మెటీరియల్స్ తరలించే వాహనాలకు అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు.