WGL: నల్లబెల్లి (M) కేంద్రంలోని ముచింపుల గ్రామ శివారులోని పుల్ సింగ్ భావి వద్ద రోడ్డు గుంతలుగా ఏర్పడిందని గత 15 రోజుల క్రితం HIT TV లో ప్రచురింతమైంది. అయితే ఇవాళ గౌడ యూత్ సంఘం యువకులు స్పందించి రోడ్డుపై ఉన్న గుంతలను మట్టితో పుడ్చారు. యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ మాట్లాడుతూ.. స్థానిక సమస్యను తమ దృష్టికి తీసుకోచ్చినందకు HIT TV యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.