MDK: ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, మరోవైపు గెలవాలన్న తపనతో పోలీస్ శాఖలో కలెక్టర్ గన్ మెన్ ప్రభాకర్ జిల్లాకు వన్నెతెచ్చినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. పదకొండవ రాష్ట్రస్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌లో 800 మీటర్ల పరుగు పందెంలో రజత పథకాన్ని సాధించి జిల్లాకు గుర్తింపు తెచ్చినట్లు పేర్కొన్నారు.