MLG: తాడ్వాయి మండలం మేడారం మహాజాతరలో జరుగుతున్న ఏర్పాట్లను సోమవారం జిల్లా SP సుధీర్ రామనాథన్ కేకన్ పరిశీలించారు. ఈ సందర్భంగా SP అధికారులకు పలు ముఖ్య సూచనలు చేశారు. జాతరలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పై వివరించారు. ముందస్తు మొక్కులు చెల్లిస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు.