MLG: మావోయిస్టు భావజాలాన్ని ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలపై NIA చేత అరెస్టు అయిన తెలంగాణ ఉద్యమకారుడు ఎన్నయ్య నిర్వహిస్తున్న అనాథాశ్రమాన్ని రాష్ట్ర మంత్రి సీతక్క ఇవాళ సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…అనాథ పిల్లల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని తెలిపారు. పిల్లలు డాడీని తీసుకురామని అనడంతో మంత్రి కన్నీరు పెట్టుకుంది.