NZB: డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడిన పలువురికి న్యాయస్థానం భారీగా జరిమానాలు విధించింది. ఇందుకు వివరాలను ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్అలీ సోమవారం వెల్లడించారు.సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ఎదుట హాజరపర్చారు. ఈ సందర్భంగా 43 మందికి రూ.10వేల చొప్పున రూ. 4,30,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చిందన్నారు.