WNP: రబీ సీజన్‌కు సంబంధించి యూరియా ఎలాంటి కొరత లేదని, పంపిణీలో రైతులకు ఇబ్బందులు లేకుండా సజావుగా నిర్వహించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కలెక్టర్లను ఆదేశించారు. సీఎస్ రామకృష్ణ రావుతో కలిసి సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వనపర్తి కలెక్టర్ ఆదర్శ సురభి పాల్గొన్నారు. యూరియా పక్కదారి పట్టకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని మంత్రి సూచించారు.