SDPT: చేర్యాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న నరేందర్ చేర్యాల పట్టణ శివారులోని గుర్జకుంట బ్రిడ్జి వద్ద అకస్మాత్తుగా కుక్క అడ్డురావడంతో వాహనం నుంచి కిందపడి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఆయనను చికిత్స కోసం యశోద ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మృతిచెందారు.