MBNR: జిల్లా ఎస్పీ డి. జానకి ఆదేశాల మేరకు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అప్పయ్య ఆధ్వర్యంలో సిబ్బంది సోమవారం మత్తుపదార్థాల నియంత్రణ కోసం ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. వన్‌టౌన్ పరిధిలోని పాన్ షాపులు సహా ప్రధాన కూడళ్లలో ఉన్న దుకాణాలను తనిఖీ చేసి, అక్రమ విక్రయాలపై కఠిన నిఘా వేశారు.