W.G: రబీ సాగుకు అవసరమైన యూరియాను సిద్ధం చేసినట్లు ఏవో జ్యోషిలా తెలిపారు. 2025-26 రబీ సాగుకు మండలంలో సుమారు 153 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉందన్నారు. MRP ధరను మాత్రమే చెల్లించి రైతులు ఎరువును కొనుగోలు చేయాలని సూచించారు. అదనపు ధరలకు విక్రయించినట్లు తమకు ఫిర్యాదులు అందితే డీలర్ల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు.