NZB: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అటు కేసీఆర్, ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. NZBలో నిర్వహించిన సర్పంచ్ల సన్మాన కార్యక్రమంలో ఆయన మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.