NTR: కాలుష్య ప్రాంత బాధితులు సోమవారం మున్సిపాలిటీ ఎదురుగా ఆందోళన నిర్వహించడంతో అధికారులు స్పందించి జగ్గయ్యపేట ఆటోనగర్ ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు కాలుష్య ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే ఆటోనగర్ ప్రాంతాన్ని కాలుష్యానికి గురిచేస్తున్న కంపెనీలను వెంటనే తొలగించేలా కలెక్టర్ పొల్యూషన్ బోర్డుకి లేఖలు రాస్తామని మున్సిపల్ ఛైర్మన్ తెలిపారు.