KRNL: పెట్టుబడులు పెట్టేందుకు ఎవరిలో ఎలాంటి భయంలేదని సోమవారం మంత్రి సత్య కుమార్ స్పష్టం చేశారు. ‘PPP విషయంలో వైఎస్ జగన్ బెదిరింపులకే ఎవరూ రాలేదని జనం అనుకోవచ్చు. కానీ పెట్టుబడిదారులకు ఎటువంటి భయాలు లేవు. ఆదోని మెడికల్ కాలేజీకి కిమ్స్ కాదు.. ఓ హై-నెట్వర్క్ ఉన్న ఒక వ్యక్తి టెండర్ వేశారు. ఈ కేటగిరీలో ఎవరైనా టెండర్ వేసుకోవచ్చు’ అని పేర్కొన్నారు.