NRPT: వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రేపు మంగళవారం నారాయణపేట పట్టణంలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు ఆలయాల నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పళ్ల వీధిలో పాండవుల మానవుడు జనమేజయరాజు ప్రతిష్ఠించిన 4800 ఏళ్లనాటి పురాతన అనంత శయన స్వామి ఆలయంలో అభిషేకం పల్లకి సేవ నిర్వహిస్తారు.