డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్లు ముంబైలోని ఓ వృద్ధురాలి నుంచి భారీ మొత్తంలో డబ్బులు దోచుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. మాజీ CJI, CBI అధికారులుగా నమ్మిస్తూ.. పోలీసుల తనపై చర్య తీసుకునే అవకాశం ఉందని బెదిరించారు. సుమారు 3.71 కోట్లు పంపింది. మళ్లీ మళ్లీ డబ్బులు అడగడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.