MBNR: కౌకుంట్ల గ్రామంలో కొత్త గ్రామ పంచాయతీ భవనం నిర్మాణానికి సర్పంచ్ నరేష్ భూమిపూజ నిర్వహించారు. పాత పంచాయతీ భవనంలో ఎంపీడీవో కార్యాలయం ఏర్పాటు చేయడం వల్ల, పంచాయతీ కార్యాలయం ప్రైవేట్ భవనంలో కొనసాగుతుండటం వల్ల కొత్త భవనం నిర్మాణం అవసరమైందని పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులుగా రూ.20 లక్షలతో నిర్మాణాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.