కర్నూలు జిల్లాలో రెవెన్యూ సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు రెవెన్యూ క్లినిక్లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ సిరి తెలిపారు. వీటిలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా 22-A, చుక్కల భూములు, అడంగల్ సరిదిద్దడం, ఇనాం భూములు, రీ-సర్వే వంటి సమస్యలకు త్వరితగతిన పరిష్కారం చూపుతామన్నారు.