ADB: బోథ్‌లో తల్లి జ్ఞాపకార్థం మాసం లక్ష్మీ వేల్పేర్ సొసైటీ స్థాపించి అమ్మ పేరు మీద సేవలు చేయడం చాలా గొప్ప విషయామని బోథ్ సర్పంచ్ అన్నపూర్ణ, ఎంపీడీవో రమేష్ తెలిపారు. ఈ రోజు బోథ్ గ్రామ పంచాయతీలో పారిశుధ్య కార్మికులు మాసం లక్ష్మీ వేల్పేర్ సొసైటీ ఛైర్మెన్ అనిల్ దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, మహిళలు పాల్గొన్నారు.