ADB: క్రీడలతో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బోథ్ మండల కేంద్రంలోని ధనోర గ్రామంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. యువత చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని పిలుపునిచ్చారు.