NLG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్ముల మోహన్ రెడ్డి మాట్లాడారు. యువ చైతన్య సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమన్నారు. నిన్నటి యువ చైతన్య ర్యాలీని ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తినట్టైందని ఏద్దేవా చేశారు.