ADB: కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కాంగ్రెస్ శ్రేణులు పనిచేయాలని ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్ బిన్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపునకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.