NTR: ఏపీని క్రీడాంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని, ఈ కార్యక్రమంలో క్రీడాకారులు కూడా భాగస్వామ్యం కావాలని ఎంపీ కేశినేని చిన్ని పిలుపునిచ్చారు. విజయవాడ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో డిసెంబర్ 29 నుంచి 30 వరకు జరిగే ఉమ్మడి కృష్ణా జిల్లాల ఇంటర్, పాలిటెక్నిక్ స్పోర్ట్ మీట్‌ను ఈరోజు ఆయన ప్రారంభించారు.