MBNR: కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. గండీడ్ మండలం సల్కర్ పేట్ గ్రామంలో బీజేపీ అభ్యర్థి హేమలత పవన్ కుమార్ గ్రామ సర్పంచ్‌గా విజయం సాధించారు. సోమవారం చేవెళ్ల ఎంపీ రెడ్డి గ్రామానికి చేరుకొని శాలువాతో సన్మానం చేశారు. గ్రామాలను ఉన్నతంగా తీర్చిదిద్దాలని తెలిపారు.