KNR: జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విజిలెన్స్ ఏసీపీ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి రికార్డులను పరిశీలిస్తున్నారు. మున్సిపల్లో జరిగిన వివిధ అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలు జరిగాయని ఫిర్యాదుల నేపథ్యంలో విజిలెన్స్ దాడులు ప్రాధాన్యత సంతరించుకుంది.