అఖిల్ అక్కినేని ‘లెనిన్’ సినిమాపై నిర్మాత నాగవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘సినిమా అవుట్పుట్ అద్భుతంగా వచ్చింది.. ఈసారి అఖిల్ హిట్ కొట్టడం ఖాయం’ అని ధీమా వ్యక్తం చేశారు. చిత్తూరు బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్ కాగా, మరో హీరోయిన్ గెస్ట్ రోల్లో మెరవనుందట. నిర్మాత మాటలతో అక్కినేని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.