కరీంనగర్లో రోడ్డు ప్రమాదాల నివారణపై CP గౌష్ ఆలం ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా జిల్లా వ్యాప్తంగా రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. ఇందుకోసం వివిధ శాఖలను సమన్వయపరుస్తూ రోడ్డుకు అడ్డంగా ఉన్న కొమ్మలను తొలగించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.