AP: అల్లూరి జిల్లా రంపచోడవరంలో టీడీపీ MLA, వైసీపీ MLCల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎమ్మెల్యే శిరీష ఒకరిపై మరొకరు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేసుకున్నారు. దీంతో తమ నేతపై అసత్య ఆరోపణలు చేశారని 11 పోలీస్ స్టేషన్లో TDP నేతలు కంప్లైంట్ చేయగా.. రెండు స్టేషన్లలో వైసీపీ నేతలు కంప్లైంట్ చేశారు.