BPT: జిల్లాలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని నేడు తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఎస్పీ ఉమామహేశ్వరరావు తెలిపారు. వార్షిక తనిఖీల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని, కావున ఫిర్యాదుదారులు ఈ విషయాన్ని గమనించి నేడు జిల్లా పోలీస్ కార్యాలయానికి రావద్దని ఆయన కోరారు.