BDK: గ్రామపంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లను ఆదివారం ఇల్లందు పట్టణ కేంద్రంలో ఇల్లందు మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ సన్మానించారు. అధికార పార్టీ బెదిరింపులకు, ఒత్తిళ్లకు ఏమాత్రం తగ్గకుండా బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రతి గులాబీ కార్యకర్తలు సైనికుల్లా పోరాటం చేశారని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు.